Ad Code

Responsive Advertisement

కొడవటూరు సిద్దేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు - 2019



జనగామ జిల్లాలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొదవటూరు సిద్దలగుట్టలో కొలువై ఉన్న సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వివరాలు.

మార్చి 2 - గంగపూజ, రుత్వికరణం, ఆవాహన దేవతాపూజ, పంచామృత
              శతరుద్రాభిషేకం, బిల్వార్చన.

మార్చి  3 - మహన్యాసపూర్వక ఏకాదశ బిల్వార్చన, మంగళ హారతి,
               రుద్రహోమం.

మార్చి 4 - మహాశివరాత్రి ప్రాతః కాలమున మహాన్యాస రుద్రాభిషేకం,
              శివపార్వతుల కళ్యాణం (రాత్రి), లింగోద్బవ పూజ(అర్ధరాత్రి).

మార్చి  5 - అష్టదిక్పాలక పూజ, బలి హరణం, అగ్నిపూజ.

Post a Comment

0 Comments