Ad Code

Responsive Advertisement

శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం - నరసింహకొండ(నెల్లూరు)

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వేదగిరి అనే చిన్న కొండపైన వెలసివుంది. ఈ ఆలయం 9 వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తుంది.



బ్రహ్మపురాణం ప్రకారం  సప్తఋషులు ఈ కొండమీద యాగం చేసినట్లు తెలుస్తుంది. ఈ కొండ మీద ఏడు కోనేరులు ఉండటం ఈ ఆలయ ప్రతేక్యత.

ఇక్కడ స్వామి వారి లక్ష్మీదేవి తో కొలువైవున్నారు.

ముఖ్యమైన పండుగలు :

స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు,
వైకుంఠ ఏకాదశి
ఉగాది
సంక్రాంతి



ఆలయ వేళలు :

ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు.

ఎలా వెళ్ళాలి :

నెల్లూరు కి 15 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం - 5 (కి.మీ దూరంలో)
వేణుగోపాల  స్వామి నెల్లూరు - 13
శ్రీ మూలస్థానేశ్వర ఆలయం నెల్లూరు - 13
శ్రీ కోదండ రామ ఆలయం బుచ్చి - 15
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నెల్లూరు - 16
శ్రీ రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు - 16
భగవాన్ వెంకయ్య స్వామి గొలగమూడి - 24
శ్రీ రామలింగేశ్వర స్వామి రామతీర్థం  - 46
శ్రీ కళుగోల శాంభవి కావలి - 65
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పెంచలకోన - 70
శ్రీ ముత్యాలమ్మ తూర్పు కనుపూరు  - 81
శ్రీ సుబ్రమణ్య స్వామి మల్లాము - 86
నర్రవాడ  శ్రీ వెంగమాంబ - 95
సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ - 102
అలగనాథ స్వామి మానారుపోలూరు - 102
శ్రీ కాళహస్తి - 103

Post a Comment

0 Comments