Ad Code

Responsive Advertisement

శ్రీ అగస్తీశ్వరా స్వామి వారి ఆలయం - తొండవాడ (చిత్తూరు జిల్లా )

శ్రీ అగస్తీశ్వరా స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లా తొండవాడ గ్రామంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ శివుడు  అగస్తీశ్వరా స్వామిగా కొలువై ఉన్నాడు.



అగస్త్య మహాముని స్వామివారిని ప్రతిష్టించడం వల్ల ఇక్కడ స్వామికి  అగస్తీశ్వరా స్వామి అనే పేరు వచ్చింది.అమ్మవారు ఆనందం పెంపొందించే తల్లి కనుక ఆనంవల్లి అయింది.

ముఖ్యమైన పండుగలు :

మహాశివరాత్రి
కార్తీక పౌర్ణమి
వినాయక చవితి
ముక్కోటి ఏకాదశి

ఆలయ వేళలు :

ఉదయం 7 నుండి రాత్రి 7.30 వరకు

ఎలా వెళ్ళాలి :

తిరుపతి నుండి 11  కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

తిరుపతి కోదండరామ ఆలయం - 10  (కిలోమీటర్ల దూరంలో)
తిరుపతి ఇస్కాన్  - 11
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం - 12
తిరుచానూరు  పద్మావతి అమ్మవారు - 14
తిరుమల - 30
అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి - 29
శ్రీ కాళహస్తి - 49
కాణిపాకం - 59.

Post a Comment

0 Comments