Ad Code

Responsive Advertisement

శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయం - నిడదవోలు


శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయం నిడదవోలు పట్టణంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది.

స్థలపురాణం ప్రకారం స్వామి వారు స్వయంభుగా వెలసినట్లు తెలుస్తుంది. ఒక ఆవులు కాపరికి పెద్ద శివలింగం కనపడింది. 7 వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం  జరిగినట్లు తెలుస్తుంది.

ఇక్కడ స్వామివారు గోలింగేశ్వరుడు, అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. 

ముఖ్య పండుగలు :

మహాశివరాత్రి, కార్తీక మాసం

ఆలయ వేళలు :

ఉదయం 5  నుండి రాత్రి 9 వరకు.

ఎలా వెళ్ళాలి :

రాజమండ్రి కి 27  కి.మీ దూరంలో, ఏలూరుకు 79  కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

ఆచంట రామలింగేశ్వర స్వామివారి ఆలయం - 46 (కి.మీ దూరంలో)
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయం - 50
భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం - 55
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయం - 58
అప్పనపల్లి శ్రీ బాలాజీ ఆలయం - 67
సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయం - 72
ద్వారకా తిరుమల - 78
అంతేర్వేది శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం - 85
పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం -85
అన్నవరం -104
విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం -137

Post a Comment

0 Comments