Ad Code

Responsive Advertisement

శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయం - నందలూరు (కడప)

శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కడప జిల్లా నందలూరులో ఉంది . ఈ ఆలయ నిర్మాణం 11 వ శతాబ్దంలో జరిగినట్లు తెలుస్తుంది.



పాండవులు, కాకతీయులు, విజయనగర రాజులూ ఈ ఆలయాన్ని పునర్ఉద్దరించారు. ఈ ఆలయానికి నాలుగు మహాద్వారాలు ఉన్నాయి.ఆలయ పరిసరాలలో ధ్వజస్తంభం, బలిపీఠం, కోనేరు, పెద్ద యాగశాల ఉంది.

శ్రీ సౌమ్యనాథ స్వామి వారు మహాలక్ష్మి అమ్మవారితో కలిసి కొలువై ఉన్నారు.

కొన్ని ప్రతేక్య రోజులలో సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.

ఆలయ వేళలు :

ఉదయం 6   నుండి  11 వరకు

సాయంత్రం 4  నుండి రాత్రి  8 వరకు

ముఖ్యమైన పండుగలు :

స్వామివారి బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి.

ఎలా వెళ్ళాలి :

నందలూరు నుండి 1  కి.మీ, కడప నుండి  44 కి.మీ, రాజంపేట 11 నుండి కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

తాళ్ళపాక చెన్నకేశవ స్వామి - 9 (కి.మీ దూరంలో)
ఒంటిమిట్ట కోదండ రామ స్వామి ఆలయం - 19
దేవుని కడప ఆలయం - 43
దేవుని కడప సోమేశ్వర ఆలయం - 47
పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం - 63
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయం - 66
బ్రహ్మంగారి మఠం - 105

Post a Comment

0 Comments