Ad Code

Responsive Advertisement

దేవుని పూజకు ఏ పూలు నిషేధం ?




  • ప్రకృతిలో పూలన్నీ దేవుణ్ణి పూజించేందుకు పుట్టినవే.
  • పూజకు పనికిరాని పువ్వు అంటూ ఉండదు.
  • వాసనలేని మోదుగ పూల వంటివాటిని ఏ దైవానికి సమర్పించం.
  • పారిజాతాలు,మందారాలతో ఏ దైవనైనా  పూజించవచ్చు. 
  • మొగలిపువ్వు శివపూజకు నిషేధం.
  • తులసి వినాయక పూజలో వినియోగించరు.
  • అలంకార ప్రియుడైన విష్ణుమూర్తి పూజకు అన్ని పువ్వులు ఉపయోగించవచ్చు. 

Post a Comment

0 Comments