Ad Code

Responsive Advertisement

వృశ్చిక సంక్రాంతి


  • ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుడు ప్రతి నెలలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తూవుంటాడు. దీనికే సంక్రమణం అని పేరు.
  • సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడాన్ని వృశ్చిక సంక్రమణం అంటారు.
  • ఈ  సంక్రమణంలో చేసే పుణ్యస్నానాలు, ధన, ధాన్య, జపాదులు విశేష ఫలాన్నిస్తాయి.
  • సంక్రమణం సమయంలో పుణ్య నదులలో చేసే స్నానం పాపాలను హరింపచేయడమే కాకుండా, సర్వరోగాలను, దారిద్య్రాన్ని నిర్ములిస్తుంది. 

Post a Comment

0 Comments