Ad Code

Responsive Advertisement

గ్రామదేవతలకు ఏ ఏ సమయాలలో నైవేద్యాలు సమర్పించాలి ?




ఆషాఢమాసంలో తెలంగాణాలో బొనమెత్తుతారు.అలాగే భాద్రపదం,ఆశ్వయుజం, చైత్రమాసాలలో అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధనకు ప్రతేక్యమైనవి. ఈ రోజుల్లోనే సాధారణంగా ఆంధ్రప్రాంతంలో గ్రామదేవతారాధన పేరుతో జాతరలు జరుగుతుంటాయి. దసరా, సంక్రాతి, ఉగాది వంటి సందర్భాలలో శిష్ట సంప్రదాయం పాటించేవారు నైవేద్యాలు సమర్పిస్తారు. 

Post a Comment

0 Comments