Ad Code

Responsive Advertisement

వరాహ జయంతి



  • శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించిన భాద్రపద శుద్ధ తదియ వరాహ జయంతిగా చెప్పబడుతుంది.
  • ఈ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుని సంహరించి, ఆ రాక్షసుని బాధ నుండి భూమిని రక్షించాడు అని పురాణ కధనం.
  • వరాహమూర్తినే  భూవరాహమూర్తియని, ఆదివారాహమూర్తియని పిలుస్తారు.
  • ఈ రోజు వరాహ స్వామిని పూజించాలి, అంతేకాకుండా ఈ రోజున వైష్ణవ ఆలయాలకు వెళ్లి స్వామిని  దర్శించడం, అర్చించడం మంచిది. 
2021 : సెప్టెంబర్ 09.

Post a Comment

0 Comments