Ad Code

Responsive Advertisement

ఆలయ విశేషాలు

 


జనవరి 18 

  • ఈ నెల 20 వ తేదీ నుండి శ్రీ కమాలాద్రి లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 
  • ఫిబ్రవరి 11 నుండి పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 

జనవరి 17 
  • మెదక్: నరసాపూర్ మండల పరిధిలో వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి 26 వరకు జరుగుతాయి 

జనవరి 15

  • ఆముదాలవలస: నేటి నుండి మూడురోజుల పాటు శ్రీ సంగమేశ్వర స్వామి జాతర 
  • ఉలవపాడు: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కనుమ పండుగ రోజున తెప్పోత్సవం 
  • మంత్రాలయం: మండలంలోని రాంపురం గ్రామం పవిత్ర తుంగభద్రా నది తీరాన వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి రోజున కళ్యాణం, కనుమ రోజున మహారథోత్సవం.
  • రాజమహేంద్రవరం: శ్రీ సారంగదీశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు తీర్థం.
  • రంగారెడ్డి జిల్లా: చింతల్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు 
  • మహబూబ్ నగర్: శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో ఈ నెల 15 నుండి 22 వరకు బ్రహ్మోత్సవాలు
  • మేడ్చల్: శ్రీ క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కనుమ రోజున జాతర 
  • ఈ నెల 19 నుండి గాజులరామారం శ్రీ చిత్తారమ్మ దేవి జాతర 
  • వినుకొండ: నేడు గోకనకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి తిరునాళ్లు 
  • ఈ నెల 16 నుండి అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు పారువేట ఉత్సవాలు
బాపట్ల: అల్లూరు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 16 న తెప్పోత్సవం

జనవరి 14
  • మైదుకూరు: శ్రీ లక్ష్మి మాధవ ఆంజనేయ స్వామి ఆలయంలో మూడురోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలు 
  • భీమవరం: పెనుమంట్ర మండలంలోని మార్టేరు గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 14 నుండి మూడురోజుల పాటు తీర్థ మహోత్సవాలు 
  • శ్రీకాకుళం: రణస్థలంలోని శ్రీ భద్రమహాంకాళీ అంమ్మవారి ఆలయంలో ఈ నెల 15 నుండి 17 వరకు జాతర 
  • ఎమ్మిగనూరు: ఈ నెల 25 నుండి శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు 
  • అనపర్తి: ఈ నెల 14  నుండి 19 వరకు శ్రీ విరులమ్మ  జాతర
  • శ్రీకాళహస్తి: ఈ నెల 16 న కైలాస గిరి ప్రదక్షిణ 
  • కరీంనగర్: వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి బ్రహ్మోత్సవాలు 
  • కరీంనగర్: గంగాధర మండలంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఈ నెల 14 నుండి బ్రహ్మోత్సవాలు 
  • ప్రకాశం జిల్లా: కొనపల్లిలో కొలువైన శ్రీ తిరుమలనాధ స్వామి  ఆలయంలో ఈ నెల 14 నుండి బ్రహ్మోత్సవాలు 

జనవరి 13
  • అరసవల్లి: మకర సంక్రాంతి రోజున స్వామివారికి క్షీరంతో అభిషేకం
  • నిడదవోలు: తాళ్లపూడిలోని శ్రీ భావన మహాఋషి ఆలయంలో ఈ నెల 13 నుండి ఉత్సవాలు 
  • పెద్దకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14 నుండి సంక్రాంతి సంబరాలు 

జనవరి 12
  • రేపటి నుండి నెల రోజుల పాటు భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో ఉత్సవాలు 
  • నాగులమడక శ్రీ అంత్య సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఈ నెల 14 నుండి బ్రహ్మోత్సవాలు 
  • ఈ నెల 14 న యాదాద్రిలో గోదాదేవి కళ్యాణం 
  • రేజింతల్:  సిద్ధి వినాయక స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు 
  • ఏప్రిల్ 16 నుండి ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు 
  • ఖాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి ఈ నెల 16 న పారువేట ఉత్సవం 
  • నేటి నుండి శ్రీశైలం ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు


జనవరి 11 

ఈ నెల 12 నుండి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, ఈ రోజులలో ఆర్జిత సేవలు రద్దు.

కరణ్ బాగ్ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 13 నుండి మూడు నెలలు పాటు జాతర 
 జనవరి 13 - బిల్వార్చన, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, గంగతెప్ప
 జనవరి 14 - కళ్యాణం, పట్నం, అగ్ని గుండాలు 
 జనవరి 15 - బోనాలు

సింహాచలం: ఈ రోజు నుండి శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ధారోత్సవాలు

జనవరి 10 

  • ఈ నెల 13 నుండి ఉగాది వరకు ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఉత్సవాలు 
  • నేటి నుండి కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 
  • ఈ నెల 14 న సింహాచలం ఆలయంలో గోదా కళ్యాణం, 16 న గజేంద్ర మోక్షం 
  • భీమవరం: జనవరి 13 నుండి నెల రోజులపాటు మావులమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు
  • చిత్తూరు: సంతపేటలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 14 న గోదా కళ్యాణం
  • ఇంద్రకీలాద్రి: శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జనవరి 14 , 15 , 16 తేదీలలో సంక్రాంతి సంబరాలు 
జనవరి 09 
  • అల్లూరు: నేడు పోలేరమ్మ వారి జాతర 
  • బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ఈ నెల 27 నుండి 31 వరకు శత చండి యాగం

జనవరి 08

  • జనవరి 15 నుండి సింగోటం శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు 
  • తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 న పారువేట ఉత్సవం 
జనవరి 07

  • విజయనగరం: భోగాపురం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మార్చి 25 , 26 , 27 తేదీలలో ఉత్సవాలు 

జనవరి 06
  • ఈ రోజు నుండి తిరుపతమ్మ దీక్షలు ప్రారంభం.


జనవరి 05 

  • మహబూబ్ నగర్: ఈ నెల 5 వ తేదీ నుండి పర్వతాపూర్ మైసమ్మ జాతర
  • వరంగల్: ఈ నెల 10 నుండి వరకు కొత్తకొండ వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 
  • ఆదిలాబాద్: ఫిబ్రవరి 09 నుండి నాగోబా జాతర
  • రామవరప్పాడు: ఈ నెల 13  నుండి 18 వరకు వెంకమ్మ పేరంటాలమ్మ జాతర.

జనవరి 04

  • జనవరి 7 వ తేదీన కొమురవెల్లి మల్లన్న కళ్యాణం, ఏప్రిల్ 8 వరకు జాతర.
  • బిక్కవోలు: తూర్పు తిరుమలగా పేరు గావించిన బలభద్రపురంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుండి 13 వరకు జరుగుతాయి.
  • తుని: ద్వారకా తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి కళ్యాణం ఈ నెల 6 న జరగనుంది.
  • అంతర్వేది: ఫిబ్రవరి 16 నుండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్య కల్యాణోత్సవాలు జరుగుతాయి.

జనవరి 03

  • సింహాచలం: ఈ నెల 6 నుండి నృసింహ దీక్ష విరమణ 
  • ద్వారకా తిరుమల: శ్రీ వారి క్షేత్రంలో ఈ నెల 14 న భోగి మంటలు, కోలాట భజనలు, హరిదాసులు వేషధారణలు, 15 న నిత్యర్జిత కళ్యాణం, ఆర్జిత సేవలు రద్దు, 16 న శ్రీ వారి కనుమ ఉత్సవం.
  • సత్యసాయి జిల్లా: ఈ నెల 14 వ తేదీ నుంచి 26 వరకు తాలూకాలోని నాగలమడక గ్రామంలో శ్రీ సుబ్రమణ్యస్వామి జాతర మహోత్సవం 

జనవరి 01

  • బ్రహ్మంగారిమఠం: ఈ నెల 3 నుండి ఈశ్వరీదేవి మఠంలో ఆరాధనలు 
  • దెందులూరు: మండలంలోని అచ్చమ్మ పేరంటాలమ్మ ఉత్సవాలు ఫిబ్రవరి 16 నుండి 25 వరకు జరుగుతాయి.
  • నరసన్న పేట: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మే నెల 18 నుండి 27 వరకు బ్రహ్మోత్సవాలు 
  • మనుబోలు: శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి బ్రహ్మోత్సవాలు 
  • అహోబిలం: జనవరి 16 నుండి 45 రోజుల పాటు స్వామి వారి పారువేట ఉత్సవాలు 
  • ఎమ్మిగనూరు: జనవరి 27 న నీలకంఠేశ్వర స్వామి మహా రథోత్సవం
  • బిక్కవోలు: జనవరి 5 నుండి బలభద్రాపురంలోని తూర్పు తిరుమలగా పేరొందిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.

Post a Comment

0 Comments