Ad Code

Responsive Advertisement

శివరాత్రి బ్రహ్మోత్సవాలు మహానంది - 2021

మహానందిలో మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మార్చి 09  నుండి ప్రారంభం కానున్నాయి.

వాహన సేవ వివరాలు :



మార్చి  07  - సాయంత్రం 4  గంటలకు  మహానంది నుండి ఉత్సవమూర్తులు బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించేందుకు  నంద్యాలకు వెళ్లారు.

మార్చి 08  - బ్రహ్మనందీశ్వరస్వామితో ఉత్సవమూర్తులు మహానందికి వస్తారు.

మార్చి  09  - గణపతి పూజ, సూర్యప్రభ వాహనం సాయంత్రం గంటలకు ధ్వజారోహణం,
                       రాత్రి 8   గంటలకు వ్యాఘ్ర వాహనం.

మార్చి 10  - అశ్వవాహన సేవ, గజవాహన సేవ.

మార్చి  11  - మహాశివరాత్రి, రావణవాహన సేవ,
                        రాత్రి 7 గంటలకు వృషభ వాహన సేవ
                        రాత్రి 10  గంటలకు లింగోద్బవ మహారుద్రాభిషేకం
                        తెల్లవారుజామున  3 గంటలకు కల్యాణ మహోత్సవం.

మార్చి  12 - సింహవాహన సేవ, ఫుష్ప వాహన సేవ.

మార్చి  13  - మయూర వాహన సేవ, సాయంత్రం 3 గంటలకు రథోత్సవం, రాత్రి
                శయనోత్సవం.

మార్చి 14  - త్రిశుల స్నానం, ధ్వజావరోహణం, తెప్పోత్సవం.

Post a Comment

0 Comments