Ad Code

Responsive Advertisement

శ్రీ అమరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు 2021 - అమరావతి

 శ్రీ అమరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 08 నుండి 14 వరకు జరగనున్నాయి. 



ముఖ్యమైన తేదీలు


మార్చి 11 - మహాశివరాత్రి, అభిషేకం, లింగోద్భవ మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం


మార్చి 13 - రథోత్సవం 


మార్చి 14 - వసంతోత్సవం, చూర్ణోత్సవం. 


ఎలా వెళ్ళాలి


విజయవాడ నుండి 37 కి.మీ 

గుంటూరు నుండి 33 కి.మీ 

Post a Comment

0 Comments