Ad Code

Responsive Advertisement

శ్రీ వాసుదేవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 - మందస

 ఈ ఆలయం మందస గ్రామం, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 


ఇక్కడ బ్రహ్మోత్సవాలు మార్చి 01  నుండి 08 వరకు జరగనున్నాయి. 


వివరాలు


మార్చి 01 - ఆంజనేయ స్వామి అభిషేకం , అర్చన, అలంకారం, సుందరకాండ , విష్ణు సహస్రనామ పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు (సాయంత్రం 4 కి)


మార్చి 02 - అభిషేకం (ఉదయం 9 కి ), అలంకారం , అర్చన, లక్ష్మి పూజ


మార్చి 03 - అగ్నిప్రతిష్ట, హోమాలు, విశేష గరుడపూజ, హనుమంత వాహన సేవ , రామ పూజ, దేవత ఆహ్వానం , వాహన సేవ


మార్చి 04  - కల్ప వాహన సేవ, హంస, గజ వాహన సేవ, లక్ష్మి పూజ


మార్చి 05 - వాసుదేవుని కల్యాణ మహోత్సవం 


మార్చి 06 - విశేష హోమాలు, పొన్నవాహన సేవ, శ్రీకృష్ణ పూజ, తెప్పోత్సవం 


మార్చి 07  - రథోత్సవం , చక్ర తీర్థం, ద్వాదశారాధన, పుష్పయాగం 


మార్చి 08 - వాసుదేవ స్వామి అభిషేకం , ఏకాంత సేవ. 


Post a Comment

0 Comments