Ad Code

Responsive Advertisement

అలంపూర్ జోగులంబ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు 2021

అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో  నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 7 నుండి ప్రారంభమవుతాయి.


ముఖ్యమైన తేదీలు 


అక్టోబర్ 7  - ద్వజారోహణం

అక్టోబర్ 12 - అమ్మ వారి కళ్యాణోత్సవం

అక్టోబర్ 13 - దుర్గాష్టమి, సింహ వాహన సేవ

అక్టోబర్ 15 - విజయదశమి, రథోత్సవం, శేమీ పూజ (సాయంత్రం),  నది హారతి, తెప్పోత్సవం.

Post a Comment

0 Comments