ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు నగరానికి సమీపంలో ఉంది. ఇది రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.


అక్టోబర్ 7 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి


అక్టోబర్ 7  - శ్రీ స్వర్ణకావాలంచక్రుత వల్లూరమ్మా

అక్టోబర్ 8  - శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి  

అక్టోబర్ 9  - శ్రీ గాయత్రీ దేవి

అక్టోబర్ 10  - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

అక్టోబర్ 11 - శ్రీ అన్నపూర్ణ దేవి

అక్టోబర్ 12 - శ్రీ మహాలక్ష్మి దేవి , సరస్వతి దేవి 

అక్టోబర్ 13 - శ్రీ దుర్గ దేవి

అక్టోబర్ 14 - శ్రీ మహిసాసుర మర్దిని 

అక్టోబర్ 15 - శ్రీ రాజరాజేశ్వరి దేవి.