Ad Code

Responsive Advertisement

శ్రీ మావులమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు - భీమవరం

శ్రీ మావులమ్మ వారి ఆలయంలో అక్టోబర్ 7 నుండి 15 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.


అలంకరణలు 


అక్టోబర్ 7  - శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి

అక్టోబర్ 8  - శ్రీ అన్నపూర్ణ దేవి 

అక్టోబర్ 9 - శ్రీ గాయత్రీ దేవి

అక్టోబర్  10 - శ్రీ మహాలక్ష్మి దేవి

అక్టోబర్  11 - శ్రీ లలిత త్రిపురసుందరి దేవి

అక్టోబర్  12 - శ్రీ సరస్వతి దేవి

అక్టోబర్  13 - శ్రీ దుర్గ దేవి

అక్టోబర్  14 - శ్రీ మహిసాసుర మర్దిని 

అక్టోబర్  15 - శ్రీ రాజరాజేశ్వరి దేవి. 

Post a Comment

0 Comments