Ad Code

Responsive Advertisement

శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయం - ఉంతకల్లు

ఈ ఆలయం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని ఉంతకల్లు గ్రామంలో ఉంది.
అనంతపురం జిల్లాలో చాల ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ స్వామిని దర్శించిన భక్తులు చాల సులభంగా తాగుడు అలవాటు మానేస్తారు అని చెప్తారు. 

ఈ ఆలయంలో పాండురంగ స్వామి మాలను కూడా భక్తులు ధరిస్తారు.

ముఖ్యమైన పండుగలు :

వైకుంఠ ఏకాదశి
ప్రతి నెలలో వచ్చే శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి
సంక్రాంతి
దసరా

ఆలయ వేళలు :

ఉదయం 6  నుండి రాత్రి 8 వరకు

ఎలా వెళ్ళాలి :

అనంతపురం నుండి 88 కి.మీ దూరం
బళ్లారి నుండి 22 కి.మీ దూరం
రాయదుర్గం నుండి 42 కి.మీ దూరం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

బళ్లారి శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం - 21 కి.మీ దూరం
బళ్లారి దుర్గాదేవి ఆలయం - 22 కి.మీ దూరం
కసాపురం నెట్టికంటి ఆంజనేయ ఆలయం - 69 కి.మీ దూరం 

Post a Comment

0 Comments