Ad Code

Responsive Advertisement

శ్రీ అలఘు మల్లారి కృష్ణ స్వామి ఆలయం - మన్నారుపోలూరు.

ఈ ఆలయం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గరలోని మన్నారుపోలూరు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు.

పురాణాల ప్రకారం కృష్ణ భగవానుడు జాంబవంతుడిని ఓడించి అయన కూతురు జాంబవతిని ఇక్కడ వివాహం చేసుకున్నాడు అని కధనం. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీరాముడి గుడి కూడా ఉంది. 

ముఖ్యమైన పండుగలు :

కృష్ణాష్టమి
వైకుంఠ ఏకాదశి
బ్రహ్మోత్సవం
సంక్రాంతి
దీపావళి

ఆలయ వేళలు :

ఉదయం 5  నుండి రాత్రి 8 వరకు

ఎలా వెళ్ళాలి :

సూళ్లూరుపేట నుండి 5 కిమీ దూరంలో
శ్రీ కాళహస్తి నుండి 34 కిమీ దూరంలో

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయం - 6 కిమీ దూరంలో
శ్రీ కాళహస్తి ఆలయం - 35 కిమీ దూరంలో.

Post a Comment

0 Comments