Ad Code

Responsive Advertisement

శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం - నెల్లూరు


ఈ ఆలయం నెల్లూరు పట్టణంలో ఉంది. ఈ ఆలయం సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది. 

మూలస్థానేశ్వర స్వామివారు నెల్లి చెట్టు కింద స్వయంగా వెలసినట్లు కధనం. తిక్కన సోమయాజులు కూడా స్వామి వారిని దర్శించిన తరువాతే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు అని చెబుతారు.

ముఖ్యమైన పండుగలు :

మహా శివరాత్రి
కార్తీక పౌర్ణమి
బ్రహ్మోత్సవాలు (మాఘ మాసంలో)
వసంతోత్సవాలు
శ్రావణ మాసం
ఆశ్వయుజ మాసం

ఆలయ వేళలు :

ఉదయం 5  నుండి 12 వరకు
సాయంత్రం 4  నుండి రాత్రి 8 .30 వరకు 

ఎలా వెళ్ళాలి :

నెల్లూరు బస్టాండ్ నుండి కానీ రైల్వే స్టేషన్ నుండి కానీ 3 కి.మీ దూరంలో

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు - 3 కి.మీ దూరంలో
నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి ఆలయం - 5 కి.మీ దూరంలో
నెల్లూరు వేణుగోపాల స్వామి ఆలయం - 500 మీటర్లు. 

Post a Comment

0 Comments