Ad Code

Responsive Advertisement

అరిగిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మినరసింహ స్వామి ఆలయ ఉత్సవాలు - 2020

మాఘమాస రథసప్తమి కల్యాణోత్సవాలు ఈ నెల 25 నుండి జరుగుతాయి.

వాహన సేవ వివరాలు

జనవరి 26 - హనుమంత వాహనం
జనవరి 27 - అశ్వ  వాహనం
జనవరి 28 - చిన్న గజ వాహనం
జనవరి 29 - పెద్ద గజ వాహనం
జనవరి 30 - పెద్ద శేష వాహనం
జనవరి 31 - గరుడోత్సవం
ఫిబ్రవరి 01 -  కల్యాణోత్సవం , తిరుచ్చి వాహన సేవ, ఎదురుకోలు
ఫిబ్రవరి  02 - రథోత్సవం
ఫిబ్రవరి 03 - చిన్న శేష వాహనం
ఫిబ్రవరి 04 - గరుడ వాహనం
ఫిబ్రవరి  05 - భీష్మ ఏకాదశి, ఫుష్ప యాగం, ఊయల ఉత్సవం.

Post a Comment

0 Comments