Ad Code

Responsive Advertisement

శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయం - నంద్యాల

ఈ ఆలయం కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంది. ప్రపంచం మొత్తంలోనే  జగజ్జనని అమ్మవారి ఆలయం రెండోది. మొదటిది మానససరోవరం హిమాలయాల ప్రాంతాలలో ఉండేది. 

ఈ ఆలయ గోపురం మీద సకల దేవతలు, ముక్కోటి దేవతలు, కల్పవృక్షం, సప్తఋషులు, సప్తమాతృకలు దర్శనమిస్తారు. 

అమ్మవారు గర్భాలయంలో అష్ట భుజాలు, అయిదు ముఖాలతో దర్శనమిస్తారు. 

ముఖ్యమైన పండుగలు :

దసరా
మహాశివరాత్రి
కార్తీక మాసం
జగజ్జనని అర్ధమండల దీక్షలు
జగజ్జనని మండల  దీక్షలు

ఆలయ వేళలు :

ఉదయం 6  నుండి మధ్యాహ్నం 1 వరకు
మధ్యాహ్నం 2  నుండి రాత్రి 9  వరకు

ఎలా వెళ్ళాలి :

కర్నూలు నుండి 76 కి.మీ దూరం
నంద్యాల నుండి 2 కి.మీ దూరం
ఆళ్లగడ్డ నుండి 45 కి.మీ దూరం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

కాకనూరు సరస్వతి పీఠం - 15 కి.మీ దూరం
మహానంది ఆలయం - 16 కి.మీ దూరం 
ఓంకారం సిద్దేశ్వర ఆలయం - 25  కి.మీ దూరం 

Post a Comment

0 Comments