Ad Code

Responsive Advertisement

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి 2022

 

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి  1608 వ సంవత్సరంలో కడప జిల్లాలోని జన్మించారు. స్వామి వారి జయంతి ఉత్సవాలు ప్రతి యేటా కార్తీక మాసంలో జరుగుతాయి. 


కార్తీక శుద్ధ ద్వాదశి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి వరకు జరుగుతాయి. 


ఉత్సవ వివరాలు 


నవంబర్ 04 -  సుప్రభాతం, నామసంకీర్తన, హరికథ, దీక్షాబంధన అలంకరణ

నవంబర్ 05 - స్వామి వారి 414 వ జయంతి, నిత్యపూజలు, కలశోత్సవం, స్వామి వారి కల్యాణ మహోత్సవం, గ్రామోత్సవం 

నవంబర్ 06 - మహాప్రసాదం వినియోగం.

Post a Comment

0 Comments