Ad Code

Responsive Advertisement

శ్రీ పాండురంగ స్వామివారి కార్తీక మాస ఉత్సవాలు 2022 - చిలకలపూడి

శ్రీ పాండురంగ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చిలకలపూడి, మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన ఆలయం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో  స్వామి వారికి ఉత్సవాలు జరుగుతాయి.


కార్తీక శుద్ధ దశమి నుండి కార్తీక పౌర్ణమి వరకు జరుగుతాయి 


2022 తేదీలు 


నవంబర్ 03 - గోపూజ, శ్రీ గణపతి పూజ, పల్లకి ఉత్సవం 

నవంబర్ 04 - శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బ్రహ్మోత్సవం, శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారి కళ్యాణం

నవంబర్ 05 - స్వామి వారి రథోత్సవం 

నవంబర్ 06 - శ్రీ లక్ష్మీసుదర్శన హోమం

నవంబర్ 07 - అమ్మవారికి  కుంకుమ పూజలు, రుద్రాభిషేకం, సహస్ర దీపారాధనలు, పండరి భజన

నవంబర్ 08 - గోపాలకాల ఉత్సవం.

Post a Comment

0 Comments