Ad Code

Responsive Advertisement

తిరుమలలో చిన్నపిల్లల దర్శన సమయం మరియు వివరాలు


చిన్నపిల్లలతో వచ్చే తల్లితండ్రుల కోసం తిరుమల దేవస్థానం ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది.


  • ఈ దర్శనం కోసం పిల్లల వయస్సు సంవత్సరం లోపు ఉండాలి.
  • ఈ దర్శనం పూర్తిగా ఉచితం
  • తల్లితండ్రులను కూడా అనుమతిస్తారు 
  • తిరుమలలోని సుపథం నుండి దర్శనానికి అనుమతిస్తారు.
  • దర్శన సమయం సుమారు ఒక గంట సేపు పడుతుంది 
  • ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికెట్ తీసుకువెళ్లాలి.
  • పండుగలు, ముఖ్యమైన రోజులలో ఈ దర్శనం ఉండదు.
  • దర్శన సమయాలు : 8.30 - 10.30, 12.00 - 06.00 


Post a Comment

0 Comments