Ad Code

Responsive Advertisement

వ్యాస పూర్ణిమ


  • ఆషాడ పౌర్ణమి నాడే వ్యాస మహర్షి జన్మించారు.కావున ఈ రోజు వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు
  • వ్యాసుడు భగవానుడు జగద్గురువు కనుక ఈ వ్యాసపౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకుంటారు.
  • ఈ రోజు వ్యాసభగవానుని పూజించటం మన అందరి విధి.
  • వ్యాసపౌర్ణమి పర్వాన్ని మొదటిగా ఆదిశంకరులవారే ఏర్పరిచారు అని చెబుతారు.
  • ఈ రోజు గురుపూజాను నిర్వహించి గురువులను, పండితులను సత్కరిస్తారు.


Post a Comment

0 Comments