Ad Code

Responsive Advertisement

కోకిల వ్రతం



  • ఆషాడ పౌర్ణమి నుండి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
  • ఈ వ్రతంలో ఆషాడ పౌర్ణమి నుండి నెలరోజుల పాటు పుణ్య స్నానం, పగలు ఉపవాసం ఉంది, రాత్రి భోజనం చేయాలి.
  • బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం లాంటి నియమాలను ఆచరిస్తూ, సకల ప్రాణులపై దయకలిగి ఉండాలి.
  • కొన్ని ప్రాంతాలలో ఈ వ్రతంలో నెలరోజుల పాటు సాయంకాలం నదీస్నానంచేసి, నది తీరంలో తెలకపిండితో చేసిన కోకిల ప్రతిమను పూజించే ఆచారం కూడా ఉంది. 
  • ఈ కోకిల వ్రతం వల్ల వివాహం కాని వారికీ వివాహం అవుతుంది.
2021 :  జులై 24.

Post a Comment

0 Comments