Ad Code

Responsive Advertisement

శివశయన వ్రతం


  • ఆషాడ పౌర్ణమి రోజు శివశయన వ్రతం చేస్తారు.
  • ఈ రోజు నుండి నాలుగునెలల పాటు పరమశివుడు పెద్దపులి చర్మాన్ని శయ్యగా చేసుకొని నిద్రిస్తాడు.
  • ఈ వ్రతంలో శివుణ్ణి విధివిధానంగా అర్చించాలి.
  • ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి విష్ణు శయన వ్రతాన్ని చేసినట్లుగానే, ఆషాడ పౌర్ణమి నుండి శివశయన వ్రతం చేసే సంప్రదాయం ఉంది.

Post a Comment

0 Comments