Ad Code

Responsive Advertisement

వెదురువృక్షం - ఆధ్యాత్మికం


  • అగ్నిదేవుడి వల్ల ఈ చెట్టు ఆవిర్భవించింది అని అంటారు.
  • ఈ చెట్టుని వేణు వృక్షం అని, మురళి వృక్షం అని కూడా పిలుస్తారు.
  • ఈ వృక్షం శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనది.
  • ఈ వృక్షాన్ని దర్శించి నమస్కరించిన, లేదా ప్రదక్షిణాలు చేసిన శ్రీ కృష్ణ భగవానుడి కరుణ కటాక్షాలు లభిస్తాయి అని చెప్పబడుతోంది.
  • కుజ దోషంతో బాధ పడేవారు ఈ వృక్షాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
  • అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉంది సాయంకాలం శ్రీ కృష్ణ భగవానుడిని పూజించి, వెదురు చెట్టుకు నమస్కరించడం వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుంది.

Post a Comment

0 Comments