Ad Code

Responsive Advertisement

స్త్రీలు ఆలయంలో పాటించవలసిన నియమాలు ?


  • ఆలయాలకు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి వెళ్ళాలి.
  • మగవారిలా, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు.
  • తీర్థయాత్రలకు వెళ్ళినపుడు తలస్నానం చేయాలి.
  • ఆలయంలోని నియమాలను పాటించాలి.
  • గోత్రం చెప్పే సమయంలో అత్తవారింటి గోత్రం చెప్పాలి.
  • గర్భిణీ స్త్రీలు, బహిస్టు సమయంలో స్త్రీలు ఆలయ దర్శనం చేయకూడదు.


Post a Comment

0 Comments