Ad Code

Responsive Advertisement

శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి ఆలయం - జొన్నవాడ




జొన్నవాడ ఆలయం పెన్నా నది ఒడ్డున ఉంది. నెల్లూరు నుండి 12 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయ నిర్మాణం 1150  సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తుంది.

కశ్యప బ్రహ్మ ఇక్కడ యాగం నిర్వహించి మల్లికార్జున స్వామి ఇక్కడ వెలవమని కోరాడు. అందుకే దీనిని యజ్ఞవాటిక జొన్నవాడ అని కూడా పిలుస్తారు.

జగద్గురు ఆదిశంకరచార్యులు వారు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు. ఈ ఆలయంలో రాత్రి నిద్ర చేస్తే మంచిది అని భక్తులు భావిస్తారు.



ముఖ్యమైన పండుగలు :

బ్రహ్మోత్సవాలు
మహాశివరాత్రి
వినాయక చవితి
దసరా
కార్తీక పౌర్ణమి

ఆలయ వేళలు :

ఉదయం 06.00 నుండి రాత్రి 08.00 వరకు

ఎలా వేలాలి

నెల్లూరు నుండి టాక్సీ మరియు ఆటో సౌకర్యం ఉంది.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి - 5
శ్రీ కోదండరామస్వామి బుచ్చిరెడ్డిపాలెం - 9
మూలస్థానేశ్వర ఆలయం నెల్లూరు - 10
వేణుగోపాల స్వామి ఆలయం నెల్లూరు -11
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం - 14
వెంకయ్య స్వామి  గొలగమూడి  - 22
పెంచలకోన లక్ష్మి నరసింహ స్వామి  ఆలయం  - 75

Post a Comment

0 Comments