Ad Code

Responsive Advertisement

కూర్మ ద్వాదశి

కూర్మ ద్వాదశిని కూర్మ అవతారం అయిన విష్ణు యొక్క పండుగ . విష్ణు దశావతారాల లో రెండవ అవతారం కుర్మా అవతారం. దీని పుష్య మాసం లో ని శుక్ల పక్ష ద్వాదశి రోజు జరుపుకుంటారు .దీని ముందు రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం ,దీనిని ముక్కోటి ఏకాదశి అని లేదా పూష పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.

కూర్మ ద్వాదశి వేరు కూర్మ జయంతి వేరు, కొంత మంది రెండు ఒక్కటిగా  భావిస్తారు.విష్ణు ఆలయాల లో స్పెషల్ పూజలు చేస్తారు . ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ని శ్రీకాకుళం లో వెలసిన శ్రీకూర్మం కూర్మనాథ  స్వామి ఆలయం లో వేడుకలు బాగా చేస్తారు.కూర్మ  అవతారం లో విష్ణు వున్నా ఏకైక ఆలయం అది.

2021  : జనవరి 25.

Post a Comment

0 Comments