Ad Code

Responsive Advertisement

స్కంద పంచమి



  • ఆషాడ శుద్ధ పంచమి రోజున స్కంద పంచమి జరుపుకుంటారు. 
  • దేవతలు కుమారస్వామిని దేవసేనానిగా చేసింది ఈ పంచమి రోజునే 
  • ఈ పంచమి తరువాత షష్ఠి కూడా కుమార షష్ఠిగా పిలవబడుతుంది.
  • స్కందపంచమి రోజున ఉపవాసం ఉంది కుమార షష్ఠి రోజున కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించాలి.
  • ఈ రోజున బ్రహ్మచారికి భోజనం పెట్టి వస్త్రదానం చేయడం మంచిది.
  • పుష్యమాసంలో వచ్చే సుబ్రమణ్యషష్ఠి కూడా సుబ్రమణ్య ఆరాధనకు పవిత్రమైన రోజు.

Post a Comment

0 Comments