శ్రీ కాళహస్తీశ్వరా ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 06 నుండి ప్రారంభం కానున్నాయి.
వాహన సేవల :
మార్చి 06 - భక్తకన్నప్ప ధ్వజారోహణం
మార్చి 07 - స్వామివారి ధ్వజారోహణం
మార్చి 08 - రెండవ తిరునాళ్లు (భూతరాత్రి)
మార్చి 09 - మూడవ తిరునాళ్లు ( గాంధర్వ రాత్రి)
మార్చి 10 - నాలుగవ తిరునాళ్లు (నాగ రాత్రి)
మార్చి 11 - మహాశివరాత్రి, నంది సేవ, లింగోద్బవం
మార్చి 12 - రథోత్సవం(పగలు), తెప్పోత్సవం(బ్రహ్మ రాత్రి)
మార్చి 13 - శివపార్వతుల కళ్యాణం (స్కంద రాత్రి)
మార్చి 14 - సభాపతి కళ్యాణం (ఆనంద రాత్రి)
మార్చి 15 - గిరిప్రదక్షిణ (రుషి రాత్రి)
మార్చి 16 - తీర్థవారి ధ్వజారోహణం
మార్చి 17 - పల్లకి సేవ
మార్చి 18 - ఏకాంత సేవ
మార్చి 19 - అభిషేకం, నిత్యోత్సవం

2 Comments
Is there 16days festival is there for lord siva
ReplyDeleteThere is no 16days festival celebrated officially.
Delete