Ad Code

Responsive Advertisement

శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2021

కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ శివుడిని కపిల ముని ప్రతిష్టించాడు కాబట్టి ఇక్కడ స్వామి వారిని కపిలేశ్వర స్వామి అని పిలుస్తారు.

ఈ ఆలయంలో  ప్రతి మాఘ మాసంలో వైభవంగా బ్రహోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం అలిపిరి నుండు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది.



బ్రహ్మోత్సవాలు తేదీలు  - 2021

మార్చి  03 - మూషిక వాహనంపై వినాయకస్వామి అంకురార్పణం

మార్చి  04 - ధ్వజారోహణం  , హంస వాహనం

మార్చి  05  - సూర్యప్రభ  వాహనం , చంద్రప్రభ  వాహనం

మార్చి 06 - భూత వాహనం , సింహ  వాహనం

మార్చి 07 - మకర  వాహనం , శేష  వాహనం

మార్చి 08 - అధికారానంది  వాహనం , తిరుచ్చి  ఉత్సవం

మార్చి  09 - వ్యాఘ్ర  వాహనం , గజ  వాహనం

మార్చి 10 - కల్పవృక్ష  వాహనం , అశ్వ  వాహనం

మార్చి  11 - రథోత్సవం , నంది  వాహనం (మహా  శివరాత్రి )

మార్చి  12 - పురుషమృగా  వాహనం , కల్యాణోత్సవం  , తిరుచ్చి  ఉత్సవం

మార్చి  13  - త్రిశులస్నానం , రావణాసుర  వాహనం , ధ్వజావరోహణం



Post a Comment

0 Comments