Ad Code

Responsive Advertisement

శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం - బాపట్ల

ఈ ఆలయం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో అతి పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని క్రిమికాంత చోళుడు  1465 లో కట్టించాడు. 



ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారుతో కలసి దర్శనమిస్తారు.పురాణాల ప్రకారం లక్ష్మీ అమ్మవారు గ్రామస్తులకు కనబడి  స్వామివారికి  దేవాలయం నిర్మించమని కోరారు ఈ విషయాన్ని గ్రామస్తులు రాజుకు  తెలియజేశారు.

ముఖ్యమైన పండుగలు 

రథోత్సవం
వైకుంఠ ఏకాదశి 
శ్రీరామనవమి
శ్రావణమాసం

ఆలయ వేళలు 

ఉదయం 06.00  నుండి మధ్యాహ్నం 12.30 వరకు

మధ్యాహ్నం 1.00 నుండి రాత్రి  8.00 వరకు

ఎలా చేరుకోవాలి

గుంటూరు నుండి 54 కి.మీ.
బాపట్ల నుండి 1 కి.మీ.

సమీపంలో దేవాలయాలు

పేరాల  శ్రీ మదనా గోపాల స్వామి ఆలయం - 15
చెరుకూరు త్రివిక్రమ అగస్టేశ్వర స్వామి ఆలయం - 18
కొండపటూరు పోలేరమ్మ ఆలయం - 21
పొన్నూరు వీరంజనేయ స్వామి ఆలయం - 22
పొన్నూరు శ్రీ సాక్షి భవనారాయణ స్వామి ఆలయం - 22 కి.మీ.


Post a Comment

0 Comments