Ad Code

Responsive Advertisement

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలం - 2022

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 22 నుండి ప్రారంభం కానున్నాయి.



వాహన సేవల వివరాలు :

ఫిబ్రవరి 22  - ధ్వజారోహణ

ఫిబ్రవరి 23 - బృంగివాహన సేవ

ఫిబ్రవరి 24  - హంసవాహన సేవ

ఫిబ్రవరి 25 - మయూరవాహన సేవ

ఫిబ్రవరి 26 - రావణవాహన సేవ

ఫిబ్రవరి 27  - ఫుష్ప పల్లకి సేవ

ఫిబ్రవరి 28  - గజ వాహన సేవ

మార్చి  1 - మహాశివరాత్రి, ప్రభోత్సవం, నందివాహన సేవ, స్వామివారికి లింగోద్భవ మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం.

మార్చి   2 -  రథోత్సవం,తెప్పోత్సవం

మార్చి   3 - పూర్ణాహుతి, వసంతోత్సవం, ధ్వజావరోహణ

మార్చి   4 - అశ్వవాహన సేవ,ఫుష్ప ఉత్సవం, శయనోత్సవం.

Post a Comment

0 Comments