Ad Code

Responsive Advertisement

శ్రీ వారాహి అమ్మవారి ఆలయం - కాశీ గ్రామ దేవత

  • వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత 
  • ఈ ఆలయంలో ఎప్పుడు పడితే అప్పుడు దర్శనానికి వీలు లేదు 
  • ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది.
  • ఆలయం తెరిచినా సమయంలో నెల పై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించాలి 
  • ఒక రంద్రంలో అమ్మవారి ముఖం, రెండవ రంద్రంలో అమ్మవారి పాదముద్రలు దర్శనమిస్తాయి.
  • అమ్మవారిది ఉగ్రస్వరూపం కనుక ఇలా దర్శించాలి అని పురాణకాలం నుండి వస్తున్న ఆచారం.
  • దశాశ్వమేధ ఘాట్ వెళ్లడానికి ముందు ఎడమ వైపున ఈ అమ్మవారి ఆలయం వుంది.
  • ఈ అమ్మవారు రాత్రి అంత గ్రామ సంచారం చేస్తారు అని అక్కడ వారు చెబుతారు 
  • అర్చకులు కూడా పది నిమిషాలు అమ్మవారికి హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు 


ఆలయ వేళలు 


ఉదయం 4.30 నుండి 8.00 వరకు 

Post a Comment

0 Comments