- సూర్యుడ్ని ఆరాధిస్తే అనేక అనారోగ్యములు తొలిగిపోతాయి.
- చంద్రుడ్ని ఆరాధిస్తే మనోధైర్యము పెరుగుతుంది.
- బుధ గ్రహాన్ని ఆరాదించటము ద్వారా చక్కటి విద్యా.
- గురు గ్రహాన్ని సేవించటము ద్వారా శుభవార్తలనూ పొందుతారు.
- శుక్రుడ్ని ఆరాధిస్తే సుఖాలు లభ్యమవుతాయి.
- శనిని పూజిస్తే దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా వెలిగిపోతాడు.
- రాహుగ్రహాన్ని ఆరాధిస్తే తక్షణమే అనారోగ్యము తొలుగును.
0 Comments