Ad Code

Responsive Advertisement

శ్రీ రామ మందిర బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - డిచ్ పల్లి

ఈ ఆలయం డిచ్ పల్లి గ్రామం నిజామాబాదు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వుంది 


స్వామి వారి బ్రహ్మోత్సవ వివరాలు 2021 


ఫిబ్రవరి 23 -  ధ్వజారోహణం , అగ్ని ప్రతిష్ట , భేరి పూజ , దేవతాహ్వానం , నిత్యా  హోమం , బలిహరణం , హనుమంత సేవ.


ఫిబ్రవరి 24 - సీతారామ కళ్యాణం , బలిహరణం, నిత్యా హోమం , అశ్వసేవ, నివేదన 


ఫిబ్రవరి 25 - గరుడ సేవ,  బలిహరణం, సద్యసం


ఫిబ్రవరి 26 - రథ ప్రతిష్ట , రథ హోమం, రథోత్సవం 


ఫిబ్రవరి 27 - చక్ర తీర్థం, వన విహారం, పూర్ణాహుతి 


ఫిబ్రవరి 28 - ఏకాంత సేవ, మంత్రం పుష్పం, నాగ వెళ్లి , ద్వాదశ ఆరాధన , పుష్ప యాగం.  

Post a Comment

0 Comments