Ad Code

Responsive Advertisement

శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2021 - కాల్వబుగ్గ

శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 10  నుండి ప్రారంభం కానున్నాయి . 


మార్చి 10 - రామేశ్వర స్వామి కాల్వ గ్రామం నుండి కాల్వబుగ్గకు వార ప్రయాణం చేస్తారు. 

మార్చి 11 - అంకురార్పణ, ధ్వజారోహణ, పంచామృతాభిషేకం (పగలు), యమాభిషేకం (రాత్రి)

స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం (తెల్లవారుజామున 3 . 15 ).

మార్చి 12 - నంది వాహన సేవ, ప్రభోత్సవం 

మార్చి 13 - రథోత్సవం 

మార్చి 14 - వసంతోత్సవం, పారువేట 

మార్చి 15 - కాల్వబుగ్గ నుండి కాల్వ గ్రామానికి తిరుగు ప్రయాణం. 

Post a Comment

0 Comments