Ad Code

Responsive Advertisement

గుడ్లవలేరు రమాసహిత సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2021

ఆంధ్రరాష్ట్రంలో రెండవ అన్నవరంగా ఖ్యాతిగాంచిన  రమాసహిత సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 22 నుండి ప్రారంభంకానున్నాయి.


ఫిబ్రవరి 22 - స్వామివారిని పెండ్లికుమారుడిని చేయడం (ఉదయం), ధ్వజారోహణం(సాయంత్రం)


ఫిబ్రవరి 23 - భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.


ఫిబ్రవరి 24 - రాయ భార మహోత్సవం (రాత్రి)


ఫిబ్రవరి 25 - 108 కలశములతో అభిషేకములు (ఉదయం), తిరు కల్యాణ మహోత్సవం(రాత్రి).


ఫిబ్రవరి 26 - గరుడ వాహన సేవ


ఫిబ్రవరి 27 - పవళింపు సేవ (రాత్రి)


Post a Comment

0 Comments