Ad Code

Responsive Advertisement

శ్రీ కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు 2021 - దేవరకొండ

శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి వారి ఆలయం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువై వుంది. 


ఈ స్వామివారు 11 రోజులపాటు వివిధ వాహనాలమీద విహరించనున్నారు. 


ఉత్సవ వివరాలు : 


ఫిబ్రవరి 21 - పుష్ప పల్లకి

ఫిబ్రవరి 22 - సింహ వాహనం

ఫిబ్రవరి 23 - శేష వాహనం

ఫిబ్రవరి 24 - హనుమద్వాహనం

ఫిబ్రవరి 25 - గరుడ వాహనం

ఫిబ్రవరి 26 - శ్వేతగజ వాహనం

ఫిబ్రవరి 27 - సూర్యప్రభ వాహనం , మడుగు తేరు, రథోత్సవం

ఫిబ్రవరి 28 - అశ్వ వాహనం

మార్చి - 01 హంస వాహనం 


ఎలా వెళ్ళాలి : 


అనంతపురం నుండి 07 కి.మీ 


అమరావతి నుండి 455 కి.మీ


Post a Comment

0 Comments