- ఫాల్గుణ మాస కృష్ణ పక్ష ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి జరుపుకుంటారు
- దీనిని సౌమ్య ఏకాదశి అని కూడా పిలుస్తారు
- పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి యిది పాపవిమోచన ఏకాదశి అయింది.
- ఈ ఏకాదశి శ్రీకృష్ణ, ధర్మరాజు సంవాదరూపంగా భావిషోత్తర పురాణంలో వర్ణించబడింది.
- ఈ రోజు ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి.
- ఈ ఏకాదశి వ్రతం సమస్త పాపాలను నశింప చేస్తుంది.
- ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
- ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది.
ఏకాదశి మహిమ ? ఏకాదశి రోజు ఏమి చేయాలి
2021 తేదీ : ఏప్రిల్ 7.
0 Comments