Ad Code

Responsive Advertisement

శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మి మాధవ స్వామి బ్రహ్మోత్సవ 2021 తేదీలు -

 ఈ ఆలయం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని వుంది. 


ఇక్కడ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16  నుండి మొదలు అవుతాయి 


ఏప్రిల్ 16  - కళ్యాణం 


ఏప్రిల్ 17 - శేష వాహనం 


ఏప్రిల్  18 - చంద్రప్రభ వాహన సేవ


ఏప్రిల్ 19 - హనుమంత వాహనం 


ఏప్రిల్ 20 - గరుడ వాహన సేవ 


ఏప్రిల్ 21 - గజ వాహన సేవ 


ఏప్రిల్ 22 - రథోత్సవం 


ఏప్రిల్ 23 - అశ్వ వాహన సేవ 


ఏప్రిల్ 24 - వసంతోత్సవం 

Post a Comment

0 Comments