ఇది శ్రీకాకుళం జిల్లాలోని వుండే గ్రామం. ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 


ఉత్సవాల వివరాలు 


ఏప్రిల్ 18 నుండి 20  వరకు - గ్రామా దేవతైన బృందావతి అమ్మవారికి చల్లదనం సమర్పిస్తారు, ఘటాల ఊరేగింపు, సాంసృతిక కార్యక్రమాలు ఉంటాయి. 


ఏప్రిల్ 21  - ఉదయం బృందావతి ఆలయం, రాత్రి రామాలయం వద్ద జెండా ఆవిష్కరణ, అమ్మవారికి నూతన వస్త్రాలు  సమర్పిస్తారు, రామాలయంలో పట్టాభిషేకం శాంతి హోమం


ఏప్రిల్ 25  - లంక దహనం 


ఏప్రిల్ 27  - పౌర్ణమితో వేడుకలు ముగుస్తాయి. 


కరోనా దృష్ట్యా గ్రామా పరిధిలోనే ఉత్సవాలు జరుగుతాయి.