ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలో వెలసింది. ఇది సూర్యభగవానుడి ముఖ్యమైన ఆలయాలలో ఒక్కటి
ఉత్సవాల వివరాలు
ఏప్రిల్ 19 - చైత్ర శుద్ధ సప్తమి , ధ్వజారోహణం
ఏప్రిల్ 22 - సుగంధద్రవ్య మర్దన
ఏప్రిల్ 23 - అశ్వవాహన సేవ , స్వామివారి కళ్యాణం (రాత్రి)
ఏప్రిల్ 24 - స్టాలిపాక హోమాదులు
ఏప్రిల్ 25 - వేదపండితుల సత్కారం
ఏప్రిల్ 26 - సింహవాహన సేవ
ఏప్రిల్ 27 - సుమంగళి అర్చన , పుష్పయాగ మహోత్సవం.
0 Comments