Ad Code

Responsive Advertisement

శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు 2021 తేదీలు - చిత్తూరు

 ఈ ఆలయం చిత్తూరు నగరంలోని సంతపేటలో ఉంది. ఇక్కడ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 19  నుండి మొదలు కానున్నాయి. 


ఏప్రిల్ 19 - ధ్వజారోహణం 


ఏప్రిల్ 20  - హంస వాహన సేవ, సూర్యప్రభ వాహన సేవ 


ఏప్రిల్ 21  - శ్రీరామనవమి 


ఏప్రిల్ 22 - శేష వాహన సేవ , చంద్రప్రభ వాహన సేవ 


ఏప్రిల్ 23  - పల్లకి ఉత్సవం, యాలి వాహనం 


ఏప్రిల్ 24  - వసంతోత్సవం , గజ వాహన సేవ 


ఏప్రిల్ 25  - రథోత్సవం , తోట ఉత్సవం 


ఏప్రిల్ 26 -  పల్లకిలో వెన్నకృష్ణుని అలంకారం , గుర్రపు వాహన సేవ 


ఏప్రిల్ 27  - పల్లకి ఉత్సవం 


ఏప్రిల్ 28 - మహాతిరుమంజనం, పుష్పపల్లకి సేవ 


ఏప్రిల్  29 - ధ్వజ అవరోహణం , వడయత్తు సేవ 

Post a Comment

0 Comments