అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయంలో ఉత్సవాలు ఈ నెల 21నుండి జరగనున్నాయి. 


ఏప్రిల్ 21 - శ్రీ  సీతారాముల కళ్యాణం 


ఏప్రిల్ 22 - పట్టాభిషేకం , హంస వాహన సేవ 


ఏప్రిల్ 23 - గరుడ వాహన సేవ 


ఏప్రిల్ 24 - హనుమంత వాహన సేవ 


ఏప్రిల్ 25 - గజ వాహన సేవ 


ఏప్రిల్ 26 - అశ్వ వాహన సేవ 


ఏప్రిల్ 27 - చిన్న రథం 


ఏప్రిల్ 28 - పెద్ద రథం , బ్రహ్మరథోత్సవం 


ఏప్రిల్ 29 - మహా పూర్ణాహుతి 


ఏప్రిల్ 30 - పుష్పయాగం 


మే 01 - ఏకాంత సేవ 


ఏప్రిల్ 21న కళ్యాణం రోజు భక్తులకు అనుమతి లేదు