Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మీరంగనాథ స్వామి వారి ఉత్సవాల 2021 తేదీలు - జూపాడు బంగ్లా

 ఈ ఆలయం కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా  మండలంలో ఉంది.  ప్రతి ఏడాది స్వామి వారి ఉత్సవాలు చైత్ర శుద్ధ నవమి నుండి విదియ వరకు జరుగుతాయి. 


ఉత్సవాల వివరాలు 


ఏప్రిల్ 21 - సింహవాహన సేవ 


ఏప్రిల్ 22 - హంస వాహన సేవ 


ఏప్రిల్ 23 - శేష వాహన సేవ 


ఏప్రిల్ 24 - హనుమంతవాహన సేవ 


ఏప్రిల్ 25 - గరుడ వాహన సేవ 


ఏప్రిల్ 26 - గజ వాహన సేవ 


ఏప్రిల్ 27 - దివ్య మంగళ రథోత్సవం 


ఏప్రిల్ 28 - పారువేట 


ఏప్రిల్ 29 - వసంతోత్సవం తీర్థవలి

Post a Comment

0 Comments