Ad Code

Responsive Advertisement

శ్రీ రామనవమి


  • శ్రీరామచంద్రుడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమిగా చెప్పబడింది.
  • సీతారాముల కళ్యాణం, రాముడు రావణుని వధించి అయోధ్యకి రావడం కూడా నవమినాడే జరిగాయి.
  • మరునాడు అంటే దశమినాడు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది.
  • శ్రీరామనవమి నాడు శక్తి కొలది రాముని పూజించాలి.
  • తరువాత శ్రీరాముని పరివార సమేతంగా అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుగ్న హనుమంతులను షోడశోపచారాలతో పూజించాలి.
  • అవకాశాన్ని బట్టి ఈ రోజు రాత్రి జాగరణ చేసి, రామభజనతోను, సంకీర్తనలతోను కాలం గడిపి, ఆ తరువాత రోజు తిరిగి రామచందునికి పూజ చేస్తే రామనవమి వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది. 
2021 :  ఏప్రిల్ 21.

Post a Comment

0 Comments